Marco: రేపే ఆహాలోకి 'మార్కో' మూవీ 1 y ago

featured-image

మోలీవుడ్ హీరో ఉన్ని ముకుందన్ నటించిన 'మార్కో' సినిమా OTTలో మంచి స్పందన పొందింది. ఇది మలయాళంలోనే అత్యంత హింసాత్మక చిత్రంగా పేరుపొందింది. ఇది సోనీ లివ్‌లో మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో విడుదలై, మంచి స్పందన పొందింది. ఇప్పుడు ఈ మూవీ ఫిబ్రవరి 21, 2025 నుండి ఆహాలో తెలుగు వెర్షన్‌గా విడుదల కానుంది. త్వరలోనే హిందీ వెర్షన్ కూడా రాబోతుంది. సిద్దిక్, జగదీష్, అభిమన్యు, కబీర్, అన్సన్, యుక్తి ముఖ్య పాత్రల్లో నటించారు. హనీఫ్ అడెని దర్శకత్వం వహించారు. ఈ మూవీలో సిద్దిక్, జగదీష్, అభిమన్యు, కబీర్, అన్సన్, యుక్తి ముఖ్య పాత్రల్లో నటించారు. హనీఫ్ అడెని దర్శకత్వం వహించారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD